కర్ణాటకలో ఐదు పులుల మృతి కేసు పరిష్కారం…

కర్ణాటకలో ఇటీవల కలకలం రేపిన ఐదు పులుల మృతి కేసు మిస్టరీకి తెరపడింది. చామరాజనగర జిల్లా మలెమహదేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో తల్లి పులితోపాటు నాలుగు కూనలు…