నిఖిల్ ‘ది ఇండియన్ హౌస్’ షూటింగ్‌లో ప్రమాదం

హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో హీరో నిఖిల్ నటిస్తున్న ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ సమయంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సినిమాలో సముద్ర దృశ్యాలను చిత్రీకరించేందుకు…