భయాన్ని పుట్టించే ‘ది కంజురింగ్’ హారర్ మూవీ, ఓటీటీలో సందడి

ప్రస్తుతం ఓటీటీలు ప్రేక్షకులకు కొత్త కంటెంట్‌ను అందిస్తూ, వారం వారిగా నూతన చిత్రాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో హారర్ జానర్‌కు ప్రాణం ఇచ్చే చిత్రాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.…