కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్ ఉగ్రవాద సంస్థగా ప్రకటన?

భారత్‌లో పలు నేరాలకు పాల్పడిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కోరుతూ కెనడాలోని కన్జర్వేటివ్ పార్టీ అక్కడి ప్రభుత్వానికి లేఖ రాసింది. కెనడాలో ఈ…