ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 1 పైకప్పు కుప్పకూలింది.

ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలకు ప్రముఖ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం వల్ల విమానాశ్రయంలో అంతరాయం కలిగింది. పరిస్థితిని వెంటనే…