సిద్దిపేట జిల్లా దళిత యువకుడిపై దారుణ ఘటన

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామంలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం లేని దళిత యువకుడు అజయ్ కుమార్ గుడిలోకి ప్రవేశించాడనే…