సంగీత దర్శకుడు కీరవాణి ఇంట తీవ్ర విషాదం…

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ప్రముఖ రచయిత శివశక్తి దత్తా (92) సోమవారం రాత్రి హైదరాబాద్‌ మణికొండలోని తన…