తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై సీపీఐ నారాయణ స్పందన

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఢిల్లీలో జరుగుతున్న సమావేశంపై సీపీఐ జాతీయ నేత నారాయణ స్పందించారు. కేంద్రం ఈ భేటీకి చొరవ చూపిన విధానం శుభసూచకమని ఆయన…