తెలుగు ఫిలింఛాంబర్‌లో ఉద్రిక్తత

తెలుగు ఫిలింఛాంబర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌ ఆవరణలో పైడి జయరాజ్‌ ఫొటోను చిన్నగా ఉంచారని, సి. నారాయణరెడ్డి ఫొటోను ఎందుకు పెట్టలేదని తెలంగాణ వాదులు ఆగ్రహం…