మెగాస్టార్ చిరంజీవికి మరో భారీ సినిమా.. కెవీఎన్ ప్రొడక్షన్స్‌తో హై వోల్టేజ్ కాంబో

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాల లైనప్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. యువ దర్శకులతో వినూత్నమైన కథలపై ఫోకస్ పెడుతూ, తన విభిన్నతను మరోసారి నిరూపించేందుకు…