రామంతపూర్ ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్

రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో జరిగిన విద్యుత్ షాక్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TSHRC) తీవ్రంగా స్పందించింది. ఈ దుర్ఘటనను స్వతహాగా (సుమోటో) విచారణకు స్వీకరించిన…