తెలంగాణ ప్రభుత్వం గద్దర్ సినిమా అవార్డులు ప్రకటించింది.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గద్దర్ సినిమా అవార్డులు తాజాగా ప్రకటించబడ్డాయి. చిత్రపరిశ్రమలో ఉత్తమ ప్రతిభను గుర్తిస్తూ, వివిధ విభాగాల్లో అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం…