తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రజలను బాధిస్తున్నది : హరీష్ రావు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను గాలికొదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. రైతులకు అందే పథకాలు…