కేసీఆర్‌కు రెండో రోజు వైద్య పరీక్షలు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) ఆరోగ్య పరీక్షల నిమిత్తం శనివారం మరోసారి గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG) ఆసుపత్రిని…