పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 7 నుంచి మూల్యాంకనం ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు ఇప్పటికే…