హనుమకొండలో ఆర్టీసీ బస్సు బోల్తా – 15 మందికి గాయాలు.

జిల్లాలోని హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డుపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు.…