తుది దశకు చేరిన సమగ్ర సర్వే: 99.76% సర్వే పూర్తయింది

తుది దశకు సమగ్ర సర్వే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటా సమగ్ర సర్వే తుది దశకు చేరుకుంది. జిల్లాకు సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించేందుకు…