తెలంగాణలో వడదెబ్బ విరుచుకుపడింది — ఒకేరోజు 9 మంది మృతి!

తెలంగాణలో ఎండల ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే వడదెబ్బ బారినపడి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం, కరీంనగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో…