జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, ఈడీ ఛార్జిషీట్‌ను…