ఏపి, తెలంగాణలో అకాల వర్షాలు – ఉష్ణోగ్రతల పెరుగుదలతో అప్రమత్తత అవసరం!

తెలుగురాష్ట్రాల్లో వాతావరణ మార్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓవైపు భగభగమంటూ ఎండల వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా , మరోవైపు సడెన్‌గా వచ్చే అకాల వర్షాలు ప్రజల జీవనశైలిని గందరగోళంలోకి…