దేశవ్యాప్తంగా భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు.

దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలుతున్నందున పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కేరళను తాకిన ఈ వర్షాలు సోమవారం ముంబై, పుణే ప్రాంతాల్లో…