కనకదుర్గమ్మ ఆలయంలో పాము కలకలం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పాము కనిపించడం భక్తులను భయాందోళనలకు గురిచేసింది. ఉచిత దర్శనం కోసం వేచి ఉన్న క్యూ లైన్‌లో ఒక్కసారిగా పాము…