రాత్రిళ్లు ఇయర్‌పాడ్స్ పెట్టుకుని నిద్రపోతున్నారా? చెవుల ఆరోగ్యానికి పెనుముప్పు!

రాత్రి సమయంలో నిద్రపడే సమయంలో ఇయర్‌ఫోన్స్ లేదా ఇయర్‌పాడ్స్ పెట్టుకొని సంగీతం వినే అలవాటు మీకుందా? అయితే తప్పకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు…