సింధు జలాల వినియోగంపై భారత్ కీలక నిర్ణయం

సింధు జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. జమ్మూకశ్మీర్‌లోని అదనపు జలాలను పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు తరలించేందుకు 113 కిలోమీటర్ల పొడవైన…