సిద్ధు జొన్నలగడ్డ భారీ అంచనాలతో “జాక్” చిత్రంతో రాబోతున్నాడు!

గుంటూరు టాకీస్‌తో గుర్తింపు పొందిన సిద్ధు జొన్నలగడ్డ, ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ హీరోగా స్థిరపడిపోయాడు. క్రిష్ణా అండ్ హిస్ లీలా, డీజే టిల్లుతో వరుస విజయాలు సాధించి,…