ఫిల్మ్ నగర్ ఎస్ఐ రాజేశ్వర్ మృతి

సంగారెడ్డి జిల్లా పరిధిలో జరిగిన దుర్ఘటనలో హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజేశ్వర్ దుర్మరణం పాలయ్యారు. విధులు ముగించుకుని స్వగృహానికి వెళ్తున్న…