సమంత వైజాగ్‌ లో తిరిగి విజయం సాధిస్తుందా?

సమంత చాలా రోజుల తర్వాత తెలుగులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 2023లో ఖుషి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు.…