మాధవీలత vs జేసీ: ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు, సంచలన నిర్ణయం

మాధవీలత: మాధవీలత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై పరుషమైన వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. జేసీ తనపై అసభ్యకర వ్యాఖ్యలు…