షౌబిన్ షాహిర్ దుబాయ్ పర్యటనను కోర్టు అడ్డుపెట్టింది ?

‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు, ‘కూలీ’ ఫేం షౌబిన్ షాహిర్‌కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చీటింగ్ కేసులో విచారణ…