బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కు ‘కింగ్’ సినిమా షూటింగ్‌లో గాయం

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ‘కింగ్’ సినిమా షూటింగ్‌లో గాయపడినట్టు సమాచారం. డూప్ లేకుండా ఓ యాక్షన్ సన్నివేశాన్ని స్వయంగా చేయడానికి ప్రయత్నించే సమయంలో షారుక్ గాయపడినట్టు…