మధ్యప్రదేశ్‌లో పడవ ప్రమాదం: నలుగురు పిల్లలు సహా ఏడుగురు మృతి
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక పడవ ప్రమాదవశాత్తు డ్యామ్‌లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు.…
Share This