సుప్రీంకోర్టు తీర్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొలికపూడి

సుప్రీంకోర్టు(Supreme court) తీర్పును తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు(Kolikapud srinivas) తప్పుపట్టడమే కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఒక దుర్మార్గమైన, అన్యాయమైన, దారుణమైన తీర్పు…