యూట్యూబ్ వీడియోలతో ఆపరేషన్.. గాయాలను కుట్టుకున్న వ్యక్తి.. చివరికి ఆసుపత్రి పాలైన ఘటన!

ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఓ వ్యక్తి కడుపునొప్పి బాధను తగ్గించుకునేందుకు అద్భుతమైన పరిష్కారం అనుకుని యూట్యూబ్ వీడియోలను ఆశ్రయించాడు. వైద్యుల సహాయం తీసుకోకుండా, స్వయంగా శస్త్రచికిత్స (Self-Surgery)…