ఆరోగ్య సమస్యలతో సినిమాలు తగ్గించిన సమంత క్లారిటీ

సమంత – దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్రహీరోయిన్లలో అగ్రస్థానంలో నిలిచిన నటి. అక్కినేని ఫ్యామిలీ కోడలిగా మారినా సినిమాలకు గుడ్‌బై చెప్పకుండా వరుస చిత్రాల్లో నటించింది.…