విద్యార్థిని తలపై కొట్టిన టీచర్

హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. లిటిల్ ఇండియన్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో ఒక టీచర్ చిన్నారి తలపై టిఫిన్ బాక్స్‌తో కొట్టారు. ఈ దాడిలో…