చైనాలో వర్షాల బీభత్సం: గుయిజౌ నగరాలు జలదిగ్బంధం

చైనాలో భారీ వర్షాలు విరుచుకుపడుతున్న నేపథ్యంలో, దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజల జీవనం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా గుయిజౌ ప్రావిన్స్‌లోని రోంగ్జియాంగ్ పట్టణం సహా కొన్నిరాజధాని ప్రాంతాలు నీటమునిగాయి.…