రోహింగ్యా వలసలపై పవన్ కల్యాణ్ ఆందోళన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ, రోహింగ్యా వలసల వల్ల నిరుద్యోగం పెరుగుతుందని, అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందని…