హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్‌లో రాపిడ్ ఫైర్ రౌండ్‌లో నీతా అంబానీ చమత్కారమైన సమాధానం ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

నీతా అంబానీ హార్వర్డ్: హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2025లో జరిగిన ర్యాపిడ్ ఫైర్ సెషన్‌లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీకి ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న ఎదురైంది.…