కొంకణ్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో కొత్త చమురు వనరుల వెలికితీత

భారత్‌ మరో కీలకమైన విజయాన్ని అందుకుంది. దేశీయ చమురు ఉత్పత్తిని పెంచేందుకు, ఇంధన భద్రతను మెరుగుపరచేందుకు సహాయపడేలా అరేబియా సముద్రంలోని కొంకణ్ ప్రాంతంలో కొత్త చమురు వనరులు…