పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా గ్రీన్ జెర్సీలో RCB

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ఓ ప్రత్యేక సందేశాన్ని అభిమానులకు చేరవేయడానికి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) మరోసారి గ్రీన్‌ జెర్సీ ధరించబోతోంది. ఈ నెల 13వ తేదీన…