అమెరికా టారిఫ్‌ల ప్రభావం – రెపో రేట్ల కోతలకు ఆర్బీఐ బ్రేక్!

భారత దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించనున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆచితూచి అడుగు వేసింది. వరుసగా మూడుసార్లు వడ్డీ రేట్లు తగ్గించిన…