రష్మిక మందన్న కొత్త అడుగు…?

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. సినిమాల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న…