యాంకర్ రష్మీ గౌతమ్ ఎమోషనల్ పోస్ట్ – పెంపుడు కుక్కకు కన్నీటి వీడ్కోలు

తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన యాంకర్ రష్మీ గౌతమ్, తన ఎనర్జీటిక్ యాంకరింగ్‌తో బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రజల్లో…