జూన్ 12 తర్వాత ఆకస్మిక తనిఖీలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సేవలపై ప్రజల అభిప్రాయాలను స్వయంగా సమీక్షిస్తూ కీలక ప్రకటనలు చేశారు. జూన్ 12 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు…