టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్‌ను ఈడీ విచారణ

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌పై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణ జరపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్…