రామ్ చరణ్ కూతురు క్లీంకార పుట్టినరోజు వేడుకల్లో వైట్ టైగర్ సర్ప్రైజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌, ఉపాసన దంపతుల గారాలపట్టి, మెగా వారసురాలు క్లీంకార పుట్టిన రోజు సందర్భంగా తాజాగా షేర్ చేసిన ఫోటో నెట్టింట తెగ వైరల్…