రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం

రాజస్థాన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారత వాయుసేనకు చెందిన ఫైటర్‌ జెట్‌ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదం బుధవారం ఉదయం చురు జిల్లాలోని రతన్‌గఢ్ సమీపంలో జరిగింది.…