రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ

తెలంగాణ బీజేపీలో ఆసక్తిపరిణామాలు చోటుచేసుకున్నాయి. జూన్ 30 న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్ఠానం ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు…