అమరావతిలో క్వాంటమ్ వ్యాలీపై సీఎం సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న “క్వాంటమ్ వ్యాలీ” ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న ప్రత్యేక వర్క్‌షాప్‌లో…