ప్రపంచంలోనే అత్యంత ఆనందకరమైన దేశంగా ఫిన్‌లాండ్ – వరుసగా ఎనిమిదో సంవత్సరం అగ్రస్థానం

ప్రపంచంలోని అత్యంత ఆనందకరమైన దేశాల జాబితాలో ఫిన్‌లాండ్ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా ఫిన్‌లాండ్ ప్రపంచంలోనే హ్యాపీయస్ట్ కంట్రీగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా…